అక్టోబర్ 8 వ తేదీన “నేనులేని నా ప్రేమకథ” విడుదల!

Published on Sep 29, 2021 8:29 pm IST

నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ లు హీరో హీరోయిన్ లుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం నేనులేని నా ప్రేమకథ. ఈ చిత్రం ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 8 వ తేదీన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల కాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ నేను లేని ప్రేమకథ చిత్రం కి జువెన్ సింగ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కందుకూరి మరియు భాస్కర్ రావు దాత లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :