నెవర్ బిఫోర్ ప్లానింగ్స్ తో “ఆదిపురుష్” ఈవెంట్.!

నెవర్ బిఫోర్ ప్లానింగ్స్ తో “ఆదిపురుష్” ఈవెంట్.!

Published on May 28, 2023 7:03 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ఓంరౌత్ ప్రభాస్ తో చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమా కి ఇప్పుడు ఈ జూన్ 6న తిరుపతి లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కి గాను నెవర్ బిఫోర్ ప్లానింగ్స్ మేకర్స్ చేస్తున్నారట.

రెగ్యులర్ గా వెళ్తున్న ఫార్మాట్ కి భిన్నంగా ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్ ప్లానింగ్స్ నే ఏర్పాటు చేస్తుండగా ఈ ఈవెంట్ లో ప్లాన్ చేసిన ఎలిమెంట్స్ అక్కడికి వెళ్లిన వారిని సహా ఆన్లైన్ లో చూసే వారిని కూడా ఎంతో థ్రిల్ చేస్తాయని తెలుస్తోంది. అలాగే ఈ భారీ ఈవెంట్ అయితే ఏకంగా 2 లక్షల మంది అభిమానుల సమక్షంలో జరగనుంది అని కూడా తెలుస్తోంది. మరి ఈ సెన్సేషనల్ ఈవెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు