‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే! !

Published on Nov 1, 2021 9:11 pm IST

ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

ద వెడ్డింగ్‌ గెస్ట్‌ (హాలీవుడ్‌) నవంబరు 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద హార్డర్‌ దే ఫాల్‌(హాలీవుడ్‌) నవంబరు 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద అన్‌లైక్లీ మర్డరర్‌ (హాలీవుడ్‌) నవంబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లవ్‌ హార్డ్‌(హాలీవుడ్‌) నవంబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నార్కోస్‌: మెక్సికో(ఒరిజినల్‌ సిరీస్‌) నవంబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మీనాక్షి సుందరేశ్వర్‌ (తమిళ/హిందీ) నవంబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. నవంబరు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ నవంబరు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీ లైవ్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ( హాలీవుడ్‌) నవంబరు 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :

More