సినిమాల్లోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నీహారిక భర్త!

Published on Jul 27, 2022 8:00 pm IST

నిహారిక కొణిదెల తన రేవ్ పార్టీ కేసు మరియు తన భర్త చైతన్యతో కొన్ని రోజుల క్రితం వార్తల్లో నిలిచింది. అయితే ఆ పుకార్లన్నింటినీ ఈ జంట కొట్టిపారేసింది. అవన్నీ అవాస్తవం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ జంట యాంకర్ నిఖిల్‌తో కలిసి యూట్యూబ్ షోలో పాల్గొనడం జరిగింది.

అయితే సినిమాల్లోకి రావడం గురించి చైతన్యను అడిగినప్పుడు, అతను ఆ నివేదికలను కొట్టిపారేశాడు. మరియు తనకు సినిమాల్లో రావడానికి పూర్తిగా ఆసక్తి లేదని తేల్చి చెప్పాడు. అయితే చైతన్య తన కుటుంబంలో రామ్ చరణ్ నటనను ఎక్కువగా ఇష్టపడతారని కూడా వెల్లడించాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :