రామ్ చరణ్ పై నిఖిల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Mar 28, 2023 3:30 pm IST

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకకి హాజరైన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. లాస్ట్ నైట్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ అయిన రామ్ చరణ్ ను సెలబ్రేట్ చేసుకున్నాం అని అన్నారు. హ్యపీ బర్త్ డే చరణ్ భాయ్, మీ శ్రేయస్సు, సంతోషం ఎల్లప్పుడూ కోరుకుంటాను అని అన్నారు.

లాస్ట్ నైట్ బర్త్ డే పార్టీ కి సంబంధించిన ఒక ఫోటోను పంచుకున్నారు నిఖిల్. నిఖిల్ మరియు రామ్ చరణ్ ఉన్నటువంటి ఈ ఫోటో వైరల్ గా మారుతోంది. యంగ్ హీరో నిఖిల్ నెక్స్ట్ స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :