“ఎన్టీఆర్ 31” నుండి అప్డేట్ కి టైమ్ ఫిక్స్!

Published on May 20, 2022 10:04 am IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని అందజేసింది. ఈరోజు మధ్యాహ్నం 12:06 గంటలకు ఎన్టీఆర్ 31 పేరుతో తారక్ చేయబోయే సినిమా గురించిన అప్డేట్‌ను విడుదల చేస్తామని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అప్‌డేట్‌తో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :