24 గంటల్లో మాసివ్ రెస్పాన్స్ అందుకున్న “ఓజి” గ్లింప్స్

Published on Sep 3, 2023 12:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ బ్లాస్ట్ చిత్రం “ఓజి”. మరి నిన్న పవన్ బర్త్ డే కానుకగా అయితే రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఇండియన్ సినిమా దగ్గర నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో క్రేజీ రికార్డులు సెట్ చేయగా ఈ గ్లింప్స్ అయితే ఇప్పుడు 24 గంటలు కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ 24 గంటల్లో ఈ వీడియో మాసివ్ రెస్పాన్స్ ని అందుకుంది. టోటల్ గా 16 మిలియన్ కి పైగా వ్యూస్ ని అలాగే 7 లక్షల 30 వేలకి పైగా లైక్స్ తో అయితే ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ సాధించిన వీడియోగా ఇది నిలిచింది. మొత్తానికి అయితే ఓజి తో పవన్ భారీ రెస్పాన్స్ ని అందుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :