“ఒకే ఒక జీవితం” ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా?

Published on Oct 4, 2022 7:18 am IST

రీసెంట్ గా టాలీవుడ్ దగ్గర వచ్చి మంచి హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం కూడా ఒకటి. అమల అక్కినేని కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో అయితే వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి నటించారు.

మరి ఒక్క కంటెంట్ పరంగానే కాకుండా వసూళ్లు పరంగా కూడా మంచి హిట్ అయ్యిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ దాయత్ని అయితే లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సోనీలివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ ఎమోషనల్ హిట్ అయితే ఈ అక్టోబర్ 10 నుంచి స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :