మరోసారి హాట్ టాపిక్ గా మారిన మలైకా అరోరా!

మరోసారి హాట్ టాపిక్ గా మారిన మలైకా అరోరా!

Published on Nov 29, 2022 6:01 PM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన రిలేషన్ షిప్ మరియు జిమ్ వర్కౌట్ లతో చర్చంశనీయం గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు, చాలా సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, ఆయుష్మాన్ ఖురాన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ హీరో అనే హిందీ చిత్రం కోసం ఆమె ఒక ఐటెం సాంగ్‌లో నటించింది.

మలైకాకు ఓ పాటలో కనిపించడం కొత్తేమీ కానప్పటికీ, ఆమె గ్లామర్‌ను ఒలకబోసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. యాభై ఏళ్ల హాట్టీ సిజ్లింగ్‌గా కనిపిస్తుంది. యంగ్ బ్యూటీ లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నట్లు తన లేటెస్ట్ ఫోటోలను చూసి చెప్పవచ్చు. ఆమె హాట్ లుక్ మరియు సిజ్లింగ్ కదలికలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు