ఆస్కార్‌ చిత్రాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇవే !

ఆస్కార్‌ చిత్రాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇవే !

Published on Mar 13, 2023 10:30 PM IST

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీ చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటిది ఇక ఆస్కార్‌ సాధించిన సినిమాల పై ఇంకెంత ఆసక్తి ఉంటుంది.? మరి ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రాలు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం రండి.

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ : సోనీలీవ్‌ లో ప్రసారం అవుతుంది.

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ : నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతుంది.

బ్లాక్‌పాంథర్‌-వకండా ఫరెవర్‌ : డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతుంది.

టాప్‌ గన్‌: మావెరిక్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతుంది. (తెలుగు ఆడియో కూడా ఉంది)

ఆర్‌ఆర్‌ఆర్‌ : జీ5, డిస్నీ + హాట్‌ స్టార్‌ లో ప్రసారం అవుతుంది.

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ : నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతుంది.

పినాషియో : నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతుంది.

ఐతే, ఆస్కార్ సాధించిన అవతార్‌ 2, ఉమెన్‌ టాకింగ్‌, నవానీ, ది వేల్‌ వంటి మిగిలిన చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో ప్రసారానికి అందుబాటులో లేవు. మరి రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు