‘ఓటీటీ’ : ప్రస్తుతం అలరిస్తున్న చిత్రాలు, సిరీస్‌ లు ఇవే !

OTT

ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ :

ఎమిలీ ఇన్‌ పారిస్‌ 5 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

రాత్‌ అఖేలీ హై (వెబ్‌సిరీస్‌) హిందీ/తెలుగు

బ్రేక్‌ డౌన్‌: 1975 (డాక్యుమెంటరీ)ఇంగ్లీష్‌

ది గ్రేట్‌ ఫ్లడ్‌ (మూవీ) కొరియన్‌/తెలుగు

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (టాక్‌ షో) డిసెంబరు 20

అమెజాన్‌ ప్రైమ్‌ :

థామా (మూవీ) హిందీ

ఏక్‌ దివానే కీ దివానీయత్‌ (మూవీ) హిందీ

ఫాలౌట్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌/తెలుగు

జియో హాట్‌స్టార్‌ :

ఫార్మా (వెబ్‌సిరీస్) మలయాళం/తెలుగు

మిసెస్‌ దేశ్‌ పాండే (వెబ్‌ సిరీస్‌) హిందీ/తెలుగు

అగ్లీ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 20

జీ5 :

నయనం (వెబ్‌ సిరీస్‌) తెలుగు

దివ్య దృష్టి (మూవీ) తెలుగు

Exit mobile version