మొత్తానికి వేసవి కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
నీ ఫరెవర్ (మూవీ) తమిళ్/తెలుగు
నుక్కడ్ నాటక్ (మూవీ) హిందీ
కోకోమెలాన్ లేన్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
కిల్ టోనీ మేనియా (మూవీ) ఇంగ్లీష్
అన్‌చూజెన్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
హల్క్ హోగన్: రియల్ అమెరిన్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్/తెలుగు
స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
అపెక్స్: హంట్ ఆర్ బి హంటెడ్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
అన్ కామన్ వాలోర్(మూవీ) ఇంగ్లీష్
ది ఈజ్ ఏ గార్డెనింగ్ షో (మూవీ) ఇంగ్లీష్
అమెజాన్ ప్రైమ్ :
ఫ్రమ్ 4 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
కెవిన్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
కిల్లింగ్ గ్రౌండ్స్: ది గిల్గో బీచ్ మర్డర్స్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
ఆల్ఫా: మెన్ లవ్ వెన్జెన్స్ (మూవీ) కన్నడ, తెలుగు
ఆహా :
లగ్గమ్ టైమ్ (మూవీ) తెలుగు
జియో హాట్‌స్టార్ :
24 (వెబ్ సిరీస్) హిందీ
పేట్రియాట్ లెజెండ్స్ హ్యాంగ్ అవుట్: సీజన్1 ఎపిసోడ్1 (వెబ్‌సిరీస్)
ఒరాంగుటాన్ (మూవీ) ఇంగ్లీష్
జీ5 :
జెరాక్స్ (వెబ్‌సిరీస్) కన్నడ
సన్‌నెక్ట్స్ :
లేచింది మహిళా లోకం (తెలుగు మూవీ) ఏప్రిల్ 22
