ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “జిన్నా”.!

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “జిన్నా”.!

Published on Dec 1, 2022 6:02 PM IST

లేటెస్ట్ గా ఈ దీపావళి కానుకగా టాలీవుడ్ లో వచ్చినటువంటి చిత్రాల్లో మంచు వారి డైనమిక్ హీరో మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా అలాగే సన్నీ లియోన్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం “జిన్నా”. దర్శకుడు సూర్యా తెరకెక్కించిన ఈ చిత్రం హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా అయితే వచ్చింది. మరి ఆడియెన్స్ ని థియేటర్స్ లో థ్రిల్ చేసిన ఈ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి వీక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.

మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో లో రేపు డిసెంబర్ 2 నుంచే అందుబాటులోకి రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకుంటున్నా వారు అయితే రేపటి నుంచి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో సునీల్ తదితరులు నటించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు