మే 20 న వరుస ఓటిటి రిలీజ్ లు!

Published on May 18, 2022 7:45 pm IST


ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి శుక్రవారం కొత్త విడుదల లతో నిండి ఉంటాయి. కానీ ఈసారి, మే 20న విడుదల కానున్న అనేక పెద్ద చిత్రాలు ఉన్నందున ప్రేక్షకులకి ఎంపిక చాలా ఎక్కువ గా ఉంది. ముందుగా, రాజమౌళి యొక్క RRR జీ 5 లో విడుదల అవుతుంది. ఆ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి యొక్క ఆచార్య అదే రోజు ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుంది.

మరోవైపు 20వ తేదీన హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ 12త్ మాన్ విడుదల కానుంది. అదే రోజు హాట్‌స్టార్‌ లో శ్రీవిష్ణు యొక్క భళా తందనానా కూడా విడుదల అవుతుంది. హిందీలో, షాహిద్ కపూర్ జెర్సీ నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదల కానుంది. థియేటర్లలో పెద్దగా విడుదల కానందున, పైన పేర్కొన్న చిత్రాలను మిస్ అయిన వారందరూ OTTలో చూడవచ్చు.

సంబంధిత సమాచారం :