ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు: సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు, సిరీస్‌ల లిస్ట్!

ఓటీటీ ప్రియులకు ఈ వారం వినోదాల విందు సిద్ధమైంది. విభిన్న భాషలకు చెందిన ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్య ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర మాధ్యమాల్లో విడుదలవుతున్న ఆయా చిత్రాల పూర్తి వివరాలు తేదీల వారీగా ఇవే.

సెప్టెంబర్ 28:

డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లిష్) – నెట్‌ఫ్లిక్స్

ది ఉమెన్ ఇన్ ది యార్డ్ (ఇంగ్లిష్) – నెట్‌ఫ్లిక్స్

ఇర్రిప్లేసబుల్ (చైనీస్ సిరీస్) – నెట్‌ఫ్లిక్స్

డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ కాసిల్ I (జపనీస్, తెలుగు, తమిళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్

సెప్టెంబర్ 29:

లెగో వన్ పీస్ (సిరీస్ – ఇంగ్లిష్, తెలుగు, తమిళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్

సెప్టెంబర్ 30:

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (తెలుగు సిరీస్) – ఈటీవీ విన్

మైన్ లడేగా (హిందీ) – జియోహాట్‌స్టార్

అక్టోబర్ 1:

రోమాంచకం (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్

పంథడిక్కాం (మలయాళ సిరీస్) – జీ5

ఓ మై డాగ్ (హిందీ) – నెట్‌ఫ్లిక్స్

దుపహియా: సీజన్ 2 (హిందీ) – ప్రైమ్ వీడియో

ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (సిరీస్ – ఇంగ్లిష్, తెలుగు, తమిళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్

అక్టోబర్ 2:

బెత్లెహెం కుటుంబ యూనిట్ (మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ) – జియోహాట్‌స్టార్

లవ్ (సిరీస్ – తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) – నెట్‌ఫ్లిక్స్

మదర్ ప్రామిస్ (కన్నడ) – జీ5

పూజా మేరీ జాన్ (హిందీ) – జీ5

అక్టోబర్ 3:

వార్ (ఇంగ్లిష్) – జియోహాట్‌స్టార్

అక్టోబర్ 4:

బ్లూ బాక్స్: సీజన్ 2 (జపనీస్, ఇంగ్లిష్) – నెట్‌ఫ్లిక్స్

Exit mobile version