ఈ సాలిడ్ బ్యాక్ డ్రాప్ లో పవన్ – సుజీత్ ప్రాజెక్ట్.!

Published on Dec 4, 2022 3:32 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు హరిహర వీరమల్లు అనే భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత అయితే పవన్ హీరోగా మరిన్ని ఆసక్తికర సినిమాలు ఓకే చేయగా వాటిలో అయితే సెన్సేషనల్ ప్రాజెక్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో అనౌన్ ఈరోజు అనౌన్స్ అయ్యింది. మరి ఈ చిత్రం అనౌన్స్ కావడంతో భారీ రీచ్ ని నెలకొల్పగా ఈ సినిమా అనౌన్స్ చేసిన పోస్టర్ తో అయితే మరింత ఆసక్తిగా అందరిలో స్టార్ట్ అయ్యింది.

అయితే ఈ పోస్టర్ లో జపాన్ బ్యాక్ డ్రాప్ షేడ్స్ ఎక్కువ కనిపిస్తుండగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా దీనిపై తెలుస్తుంది. ఈ చిత్రం పక్కా ఓ సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా అట. దీనితో అయితే యాక్షన్ విధ్వంసాన్ని మనం గట్టిగా ఆశించవచ్చు అని చెప్పొచ్చు. మరి ఈ అవైటెడ్ కాంబినేషన్ పై అయితే రానున్న రోజుల్లో మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :