“వీరమల్లు” వర్క్ షాప్ లో క్రేజీగా మారిన పవన్ స్టైలిష్ స్టిల్.!

Published on Oct 1, 2022 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ వే లో ప్లాన్ చేస్తున్నారు. ఇక నిన్న అయితే ఈ సినిమా వర్క్ షాప్స్ అని అందులో పవన్ కూడా పాల్గొనడం అనేది మరింత ఆసక్తికరంగా ఒక్కసారిగా మారిపోయింది.

అయితే ఈ వర్క్ షాప్ లో పవన్ నుంచి కొన్ని క్రేజీ స్టిల్స్ అయితే బయటకి వచ్చాయి. మరి వాటిలో ఓ పిక్ క్రేజీ గా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అందులో పవన్ మంచి స్టైలిష్ గా కనిపించడమే కాకుండా వింటేజ్ కళ్యాణ్ ని కూడా గుర్తు చేసాడు. దీనితో ఈ ఫోటో మాత్రం పవన్ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :