మహేష్ సినిమా కోసం పెట్ల ఊహించిన దానికంటే ఎక్కువే!

Published on Oct 28, 2021 8:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని చాలా ప్రిస్టేజియస్ గా మహేష్ కెరీర్ లో ఓ స్పెషల్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ కూడా చాలా సూపర్ స్పెషల్ అని తెలిసిందే.

సంగీత దర్శకుడు థమన్ తో మహేష్ కి ఇది మరో ప్రాజెక్ట్ కావడంతో చాలా ఎక్కువ అంచనాలే ఉన్నాయి. మరి ఈ విషయంలోనే పెట్ల ఊహించిన దాని కన్నా ఎక్కువే ఇవ్వబోతున్నాడని థమన్ అంటున్నాడు. సర్కారు వారి పాట మ్యూజిక్ నుంచి ఒక పెద్ద అప్డేట్ తోనే రాబోతున్నామని పరశురామ్ పెట్ల దానిని చాలా పెద్దగా తీర్చిదిద్దారని థమన్ తెలుపుతున్నాడు..

మరి ఇది సాంగ్ అయినా సినిమా అయినా అందరి అంచనాలు పెట్ల పైనే ఉన్నాయి. చిత్ర యూనిట్ కూడా తన టేకింగ్ పై బలంగా చెబుతున్నారు మొత్తంగా మాత్రం ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల మరో లెవెల్లో నిలబెట్టడం ఖాయం అని అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More