ఫోటో మూమెంట్ : హాస్య బ్రహ్మతో మెగా డాటర్..!

ఫోటో మూమెంట్ : హాస్య బ్రహ్మతో మెగా డాటర్..!

Published on Nov 8, 2022 12:08 PM IST


తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి ఎందరో లెజెండరీ హాస్య నటుల్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ కూడా ఎన్నో చిత్రాల్లో నటిస్తూ కనిపించి అలరిస్తున్నారు. అలాగే పలు యాడ్స్ కూడా బ్రహ్మి కనిపించి ఆడియెన్స్ కి దగ్గర కాగా లేటెస్ట్ గా అయితే మెగా డాటర్ నిహారిక బ్రహ్మానందం తో కలిసి ఉన్న ఓ ఫోటో ని అయితే ఈ ఉదయం ఆనందం వ్యక్తం చేసింది.

మరి ఈ పోస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ మా ఇద్దరి మధ్య నడిచిందని మరి ఆయనతో మాటలు అంటేనే హిలేరియస్ గా నడిచాయి అని తానొక పర్ఫెక్ట్ స్టోరీ టెల్లర్ అని ఇప్పుడున్న ప్రపంచంకి సంబంధించి కూడా లోతైన విశ్లేషణ తనకి ఉందని అలాగే ఇక నుంచి కూడా మా నుంచి మరిన్ని మీటింగులు ఉంటాయని థాంక్ యూ అంకుల్ మీ “రంగమార్తాండ” కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని నిహారిక తెలిపింది.

https://www.instagram.com/p/CkrwhDAow4j/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు