పిక్ టాక్ : హోమ్లీ బ్యూటీ క్రేజీ ఫోజులు

Published on May 22, 2023 1:00 pm IST

తెలుగు హోమ్లీ బ్యూటీ ‘చాందిని చౌదరి’ అనగానే పద్దతిగా ఉంటుంది. అస్సలు బోల్డ్ సన్నివేశాల్లో నటించదు. పైగా చాందిని చౌదరి హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి మాటలు వినిపించేవి మొన్నటివరకూ. దీనికితోడు చాందిని చౌదరి కూడా ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది చాందిని చౌదరి. అయితే, మొదటి నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వచ్చిన చాందిని చౌదరి ఒక్కసారిగా ఈ మధ్య గ్లామరస్ ట్రీట్స్ ఇవ్వడం అలవాటు చేసుకుంది.

తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది చాందిని చౌదరి. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన చాందిని చౌదరి ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. కలర్ ఫుల్ డ్రెస్ లో చాందిని చౌదరి మెరిసిపోతూ తన సొగసుల గుమగుమలను సోషల్ మీడియాకి అద్దింది. చాందిని చౌదరి ఎప్పుడు ఇంత హాట్ గా కనిపించలేదు అనేంతగా ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి. చాందిని చౌదరి ఫోటోలు చూసి నెటిజన్లు క్రేజీ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :