పిక్ టాక్: నందమూరి మోక్షజ్ఞ ఉహించని మేకోవర్ లుక్ వైరల్.!

పిక్ టాక్: నందమూరి మోక్షజ్ఞ ఉహించని మేకోవర్ లుక్ వైరల్.!

Published on Jul 2, 2024 8:55 AM IST


ఎప్పుడు నుంచో టాలీవుడ్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న కొన్ని క్రేజీ డెబ్యూ లలో నందమూరి నటసింహం నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఒకటి. ఎప్పుడో సింహా సమయం నుంచి కూడా బాలయ్య అభిమానులు నందమూరి అభిమానులు మోక్ష ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మధ్యలో బాలయ్య చాలా సార్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.

అయితే ఫైనల్ గా ఇప్పుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి అంతా క్లియర్ అవుతుంది. ఇక ఈ సమయంలో తన లేటెస్ట్ మేకోవర్ చూసి అయితే బాలయ్య అభిమానులు మురిసిపోతున్నారు. ఇన్ని రోజులు సాధారణ సింపుల్ లుక్ లోనే కనిపించిన మోక్షజ్ఞ లేటెస్ట్ గా ఒక సూపర్ స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. అసలు ఇంత మార్పా అనే విధంగా ఊహించని లెవెల్లో తాను కనిపిస్తున్నాడు. దీంతో తాం నయా లుక్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు