పోల్: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీని సమర్థిస్తున్నారా?

Published on Feb 1, 2020 10:35 am IST

పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటిస్తున్న రెండు సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. ఐతే రాజకీయాలలో సీరియస్ పొలిటీషన్ గా కొనసాగుతున్న పవన్ మరలా సినిమాలలోకి రాయడం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీ అభిప్రాయంలో పవన్ రీ ఎంట్రీని సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా?

సంబంధిత సమాచారం :

X
More