పోల్ : మహర్షిలో శ్రీమంతుడు పోలికలున్నాయా ?

Published on Apr 24, 2019 12:39 pm IST

మహేష్ బాబు మహర్షి వచ్చే నెల 9న విడుదలకానుంది. అయితే ఇటివల విడుదలైన టీజర్ , సాంగ్స్ శ్రీమంతుడు మూవీ తరహాలోనే ఉండడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా కూడా శ్రీమంతుడు లాగే వుండనుందని ప్రచారం జరుగుతుంది. ఈపోల్ లో వున్న ఆప్షన్ల ద్వారా దీని ఫై మీ స్పందనను తెలియజేయండి.

సంబంధిత సమాచారం :

X
More