పోల్ : సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి ‘ మీరు ఎన్నిసార్లు చూశారు ?

Published on Apr 28, 2020 12:50 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమా మహేష్ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఈ చిత్రం ఈ రోజుతోటి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాబట్టి, మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీరు ఎన్నిసార్లు చూశారో మాతో పంచుకోండి.

సంబంధిత సమాచారం :

X
More