పోల్: పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఖుషి మీరు ఎన్నిసార్లు చూశారు?

Published on Apr 27, 2020 12:06 pm IST

పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ విజయం సాధించిన చిత్రాలలో ఖుషి ఒకటి. దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-భూమిక జంటగా నటించిన ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపింది. పవన్ భూమికల కెమిస్ట్రీ, మణిశర్మ సాంగ్స్, సూర్య టేకింగ్ ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాయి. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం నేటితో 19ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీరు ఎన్నిసార్లు చూశారో మాతో పంచుకోండి.

సంబంధిత సమాచారం :

X
More