పోల్: మహేష్, బన్నీ లలో ఎవరు తమ చిత్ర విడుదల తేదీ మార్చాలని మీరు భావిస్తున్నారు?

Published on Oct 23, 2019 11:41 am IST

టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్ తాము నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ, అలవైకుంఠపురంలో చిత్రాల విడుదల తేదీని జనవరి 12,2020 గా ప్రకటించారు. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రావడం ట్రేడ్ వర్గాలకు మింగుడు పడటం లేదు. థియేటర్ల సమస్యతో పాటు, ఓపెనింగ్స్ కలెక్షన్స్ పై ఈ పరిణామం భారీ ప్రభావం చూపిస్తుంది. కావున ఇద్దరిలో ఎవరో ఒకరు తేదీ మార్చాల్సివుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More