పోల్: ఆచార్య మూవీలో ఎవరు నటించాలని భావిస్తున్నారు?

Published on Mar 8, 2020 10:31 am IST

చిరు-కొరటాల శివ సినిమాలో మహేష్ బాబు ఓ రోల్ చేయనున్నారు అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ రోల్ చరణ్ చేయాల్సివుండగా మహేష్ తో చేయించాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. మరలా ఈ రోల్ చరణ్ చేస్తున్నారు ..మహేష్ కాదు అంటున్నారు. మీ అభిప్రాయంలో ఈ సినిమాలో ఎవరు నటించాలి.

సంబంధిత సమాచారం :

More