పోల్ : అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ డీజే ఎలా ఉంది?

28th, August 2016 - 05:02:40 PM

dj-allu-arjun

‘సరైనోడు’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు డీజే అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. రేపు వైభవంగా లాంచ్ కానున్న ఈ సినిమా రేపట్నుంచే షూటింగ్ కూడా జరుపుకోనుంది. ఇక ‘డీజే : దువ్వాడ జగన్నాథమ్’ అన్న ఈ టైటిల్ మీకెలా అనిపించింది? పోల్‌లోని ఆప్షన్స్ ద్వారా తెలియజేయండి.