పోల్ : ‘కాష్మోరా’ చిత్రంలో ‘కార్తి’ లుక్ ఎలా ఉండబోతోందని అనుకుంటున్నారు ?

kashmora

‘ఊపిరి’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ‘కార్తి’ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కాష్మోరా’. బ్లాక్ మ్యాజిక్ చుట్టూ అదిచే ఈ సినిమాలో కార్తి మూడు భిన్న పాత్రలు పోషిస్తున్నాడు.  ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలై అందరినీ షాక్ కు గురిచేసి మంచి స్పందన తెచ్చుకుంది.  మరి ఈ ఫస్ట్ లుక్ పట్ల మీ అభిప్రాయమేమిటో తెలియజేయండి…