పోల్ :”జెర్సీ” హిందీ రీమేక్ లో హీరోగా ఎవరు బాగుంటారు?

Published on Jul 17, 2019 11:50 am IST

నాని హీరోగా వచ్చిన “జెర్సీ” తెలుగులో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పడు బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో హీరో నాని చేసిన పాత్రను బాలీవుడ్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం :

X
More