పోల్ : బన్నీ ఏ దర్శకుడితో పాన్ ఇండియా మూవీ చేయాలని భావిస్తున్నారు?

Published on Feb 5, 2020 11:33 am IST

అల వైకుంఠపురంలో మూవీ భారీ బ్లాక్ బస్టర్ తరువాత అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా లెవెల్ మూవీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఇటీవలే ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ మంచి కథ దొరికితే పాన్ ఇండియా చేయడానికి సిద్ధం అని చెప్పారు. ఒక వేళ బన్నీ పాన్ ఇండియా మూవీ చేస్తే ఏ దర్శకుడితో చేయాలి అని మీరు భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం :

X
More