పోల్: మీకు ఇష్టమైన ఇర్ఫాన్ ఖాన్ చిత్రం ఏది?

Published on Apr 29, 2020 1:55 pm IST

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ నేడు తుది శ్వాస విడిచాడు. కొన్నాళ్లుగా ఆయన అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా నేడు ఉదయం ముంబై లో కన్నుమూశారు. అనేక అద్భుత చిత్రాలలో అవార్డు విన్నింగ్ నటన కనబరిచారు ఇర్పాన్ ఖాన్. ఆయన నటించిన చిత్రాలలో మీకు నచ్చిన చిత్రం ఏది?

సంబంధిత సమాచారం :

X
More