పోల్: మహేష్ రాజకుమారుడు మూవీలో ఈ అంశాలలో ఏది మిమ్మల్ని ఆకట్టుకుంది?

Published on Jul 30, 2020 1:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ కొట్టిన రాజకుమారుడు చిత్రంతో ఆరంగేట్రం చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై 21సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాలో మీకు ఇష్టమైన అంశం ఏమిటి?

సంబంధిత సమాచారం :

More