పోల్: ఈ చిత్రాలలో ఏవి డైరెక్ట్ గా ‘ఓటిటీ’లో రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు ?

Published on May 4, 2020 11:22 am IST

లాక్ డౌన్ పెట్టినప్పటి నుండి, ఓటిటీ ప్లాట్‌ ఫామ్స్ బాగా జోరందుకున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను వదిలేసి నేరుగా ఈ ప్లాట్‌ఫామ్స్ లోనే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ లిస్ట్ లో ఏ చిత్రం డైరెక్ట్ గా ‘ఓటిటీ’లో రిలీజ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :