పోల్: వీరిలో ఎవరు తమ కెరీర్ ని వ్యూహాత్మకంగా నిర్మించుకుంటున్నారు?

Published on Jun 20, 2019 5:18 pm IST

సమంత,తమన్నా,కాజల్ టాలీవుడ్ లో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం పూర్తయిపోయింది. ఐనా ఈటాప్ స్టార్స్ ఇంకా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకుంటున్నారు. అలాగే కధానాయిక ప్రధాన చిత్రాల్లో కూడా నటిస్తూ తమ ఉనికిని కాపాడుకొనే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం వీరిలో ఎవరు తమ కెరీర్ ని వ్యూహాత్మకంగా నిర్మించుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More