పోల్ : మహేష్ – అనీల్ నుంచి వస్తున్న సినిమాకి ఈ టైటిల్స్ లో ఏది బాగుంది?

Published on May 18, 2019 1:06 pm IST

మహేష్ నెక్స్ట్ మూవీ, డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ పై ఇప్పటికే అనేక ఊహాగానాలు మీడియాలో వస్తున్నప్పటికీ , అధికారికంగా నిర్ణయించలేదు. ఐతే “రెడ్డి గారి అబ్బాయి” మరియు “సరిలేరు నీకెవ్వరూ” అనే రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ రెండింటిలో మీకు నచ్చిన టైటిల్ పై క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More