పోల్ : ఈ తెలుగు స్టార్ హీరోలలో ఎవరు బాలీవుడ్‌లో పెద్ద స్టార్ అవుతారు ?

Published on Feb 15, 2020 1:09 pm IST

రామ్ చరణ్ ఇప్పటికే జంజీర్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అలాగే ఎన్టీఆర్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’తో మరో సారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సైతం రాబోయే రోజుల్లో పాన్-ఇండియా ప్రాజెక్టును ప్రారంభించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి, ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ఏ హీరో బాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటారు అని భావిస్తున్నారో వారి పేరు మీద క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More