పోల్ : ఈ రెండు చిత్రాల టీజర్స్ లో ఏమూవీ టీజర్ మీకు బాగా నచ్చింది?

Published on Jun 15, 2019 10:46 am IST

రెండు రోజుల క్రితం టాలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్స్ నటిస్తున్న చిత్రాల టీజర్స్ విడుదలైనాయి. వాటిలో ఒకటి భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో” కాగా, కింగ్ నాగార్జున రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిలిం “మన్మధుడు 2”. భిన్నమైన జోనర్స్ లో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల టీజర్స్ ని పోల్చడం సరికాదు, కానీ కేవలం మీ అభిప్రాయం తెలుసుకుందాం అని మాత్రమే.

సంబంధిత సమాచారం :

X
More