పోల్: వీరిలో ఎన్టీఆర్ బయోపిక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది ?
Published on Apr 26, 2018 11:18 am IST

దర్శకుడు తేజ ‘ఎన్టీఆర్’ చిత్రం నుండి తప్పుకుంటున్నట్టు నిన్న రాత్రి ప్రకటించారు. ఆయన జీవిత చరిత్రకు న్యాయం చేయలేనననే ఉద్దేశ్యంతో సినిమా నుండి బయటికి వచ్చినట్టు తేజ వెల్లడించారు. దీంతో రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్, శ్రీవాస్, కృష్ణవంశీ వంటి వారిలో ఎవరో ఒకరు ఈ సినిమాను డైరెక్ట్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ప్రకారం వీరిలో ఏ దర్శకుడు ఈ సినిమాకు న్యాయం చేయగలడో కింది పోల్ ద్వారా తెలపండి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook