పోల్: పుష్ప మూవీలో ఐటెం సాంగ్ కొరకు బెస్ట్ ఛాయిస్ ఎవరు?

Published on Apr 30, 2020 2:14 pm IST

సుకుమార్-బన్నీ సినిమా అంటే ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ఆర్య మరియు ఆర్య 2 లో కూడా ఐటెం సాంగ్స్ పెట్టడం జరిగింది. పుష్ప మూవీలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంటుందని సమాచారం అందుతున్న నేపథ్యంలో బన్నీ సరసన ఐటెం గర్ల్ గా ఎవరు బాగుంటారని భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం :

X
More