పోల్: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు బెటర్?

Published on Feb 22, 2020 12:30 pm IST

ఎన్టీఆర్ తన 30వ చిత్రం ప్రకటించేశారు. ఆయన మరోమారు దర్శకుడు త్రివిక్రమ్ తో చేయడానికి సిద్ధం అయ్యారు. మే నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఐతే ఈ సినిమా హీరోయిన్ విషయంలో పూజ హెగ్డే, రష్మికల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మీ దృష్టిలో ఎన్టీఆర్ కి జోడిగా ఎవరు బాగుంటారు?

సంబంధిత సమాచారం :

More