పోల్ : పెళ్లి చూపులు చిత్రం లో ఎవరి నటన మీకు బాగా నచ్చింది ?
Published on Aug 6, 2016 1:21 pm IST

pelli-chopulo

ఇటీవల విడుదలైన పెళ్లిచూపులు చిత్రం అన్ని ఏరియాలలో పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈ చిత్రం లో లీడ్ రోల్ లో నటించిన విజయ్ దేవరకొండ, రీతూ వర్మ లకు మంచి పేరు వస్తోంది. ఈ చిత్రం లో కమిడియన్ గా నటించిన ప్రియదర్శి కి కూడా మంచి పేరు రావడం విశేషం.

 
Like us on Facebook