పోల్ : పెళ్ళిచూపులు మేజిక్ ను మెంటల్ మదిలో రిపీట్ చెయ్యనుందా?
Published on Nov 22, 2017 6:56 pm IST

రాజ్ కందుకూరి నిర్మాతగా సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ‘మెంటల్ మదిలో’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాపై మీ అభిప్రాయం తెలుపండి.

పోల్‌లో ఉన్న ఇంగ్లీష్ ఆప్షన్స్‌కు తెలుగు అనువాదం ఇక్కడ చూడొచ్చు.

1. అవును ఈ సినిమా హిట్ అవుతుంది

2. పెళ్ళిచూపులు సక్సెస్ ను అందుకోలేదు

3. చెప్పలేము. జనాల టాక్ ను బట్టి ఉండబోతుంది

 
Like us on Facebook