మాల్దీవ్స్ లో వెకేషన్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే.!

Published on Nov 17, 2021 3:30 pm IST


ఇప్పుడు ఒక్క టాలీవుడ్ లోనే కాదు టోటల్ సౌత్ ఇండియన్ సినిమా దగ్గరే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ పూజా హెగ్డే. తన సినిమాలపై ఓ సెంటిమెంట్ కూడా ఆల్రెడీ ఉంది. ఆమె ఓ సినిమాలో ఉంటే డెఫినెట్ హిట్ అని చెప్పి. అలా ఎన్నో సినిమాల్లో చాలా బిజీ బిజీగా ఉన్న పూజా ఆ మధ్య అయితే నిర్విరామంగా మూడేసి సినిమాలు ఏకకాలంలో చేసింది.

ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆ హార్డ్ వర్క్ అంతటికీ కూడా కాస్తే ఎక్కువ బ్రేక్ నే తీసుకొని మాల్దీవ్స్ లో ఓ రేంజ్ లో తన వెకేషన్ ని ఎంజాయ్ చేసేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్స్ తో కూడా మాల్దీవ్స్ నుంచి మంచి హీటెక్కిస్తోంది. ఇక ప్రస్తుతం అయితే పూజా పలు భారీ సినిమాలులో నటిస్తుండడమే కాకుండా ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో కూడా ఇంకొన్ని రోజుల్లో జాయిన్ కానుంది.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More