టాక్..”సూర్య 42″ టైటిల్ పై పాజిటివ్ రిపోర్ట్స్.!

Published on Mar 28, 2023 1:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నటువంటి చిత్రాల్లో సూర్య హీరోగా తన కెరీర్ లో నటిస్తున్న 42వ సినిమా కూడా ఒకటి. మరి ఈ భారీ సినిమా అయితే దర్శకుడు శివ చాలా గ్రాండ్ స్కేల్ అయితే తెరకెక్కిస్తున్నారు. మరి తమిళ నాట సహా సూర్య కెరీర్ లో భారీ బిజినెస్ ని కూడా జరుపుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులు నుంచి సినిమా టైటిల్ ని ఎప్పుడు రివీల్ చేస్తారు అనే బజ్ బయటికి రాగ ఇప్పుడు అయితే మేకర్స్ ఓ సాలిడ్ టైటిల్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ టైటిల్ అయితే పవర్ ఫుల్ గా ఉండడమే కాకుండా చాలా మంచి టైటిల్ ని బాగా రీచ్ అయ్యే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసినట్టుగా ఇప్పుడు పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. అలాగే అతి త్వరలోనే అయితే దీనిపై అనౌన్సమెంట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :