రేంజ్ రోవర్ కొత్తకారును కొన్న ప్రభాస్ !
Published on Jul 30, 2016 10:11 am IST

prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి-ది కంక్లూషన్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ ఈ మధ్య నే రూ. 2.82 కోట్ల విలువైన కొత్త రేంజ్ రోవర్ కారును కొన్నాడు.

దీనికోసం ప్రభాస్ నిన్న ఖైరతాబాద్ లోని ఆర్ టి ఏ ఆఫీస్ కు వెళ్ళాడు. ఆర్ టి ఏ ఆఫీస్ లో కార్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయయి. ఈ సందర్భంగా ప్రభాస్ కోసం అభిమానులు భారీ స్థాయి లో గుమికూడారు.

 
Like us on Facebook