“సలార్” నుంచి ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ వైరల్.!

Published on May 31, 2022 2:50 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్ లలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో “సలార్” అనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. అయితే ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లలో మేకర్స్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఆల్రెడీ ప్రభాస్ లుక్స్ పై ఆల్రెడీ అందరికీ ఒక క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆన్ లొకేషన్ లో నుంచి ఒక ఫోటో ఇప్పుడు బయటకి వచ్చింది. మరి దీనిని చూస్తే ప్రభాస్ లుక్ అదే స్టన్నింగ్ గా ఉందని చెప్పాలి. గత కొన్ని రోజులు కితం ఓ లోక్ బయటకి వచ్చింది కానీ అది క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం మాములుగా లేదని చెప్పాలి. మొత్తానికి అయితే నీల్ ప్రభాస్ తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :