క్రేజీగా మారిన పాన్ ఇండియా స్టార్ సాలిడ్ లైనప్.!

క్రేజీగా మారిన పాన్ ఇండియా స్టార్ సాలిడ్ లైనప్.!

Published on Nov 26, 2022 2:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ మార్కెట్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ తన లైనప్ తో పాన్ ఇండియా మార్కెట్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ వరకు కూడా తాను ఇపుడు వెళ్ళాడు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ పలు చిత్రాలు సెట్స్ మీద ఉండగా వాటిలో ప్రభాస్ ఏక కాలంలో షూటింగ్ పాల్గొంటున్నాడు.

మరి లేటెస్ట్ గా అయితే ప్రభాస్ హీరోగా చేయనున్న లైనప్ లో మరో సాలిడ్ సినిమా పడనుంది అని ఓ క్రేజీ టాక్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. లేటెస్ట్ గా ప్రభాస్ లైనప్ లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ కూడా వచ్చినట్టుగా అందులోని లోకేష్ కనగ్ రాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కూడా కానున్నాడు అనే బజ్ బయటికి వచ్చింది. దీనితో ఈ ఊహించని కాంబినేషన్ ఒక్కసారిగా ఇండియన్ సినిమా దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తిగా మారిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు