ప్రభాస్ “అన్ స్టాప్పబుల్ 2” ప్రోమోకి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Dec 18, 2022 8:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేయడమే కాకుండా మొట్ట మొదటి సరిగా అయితే ఓ టాక్ షో లో తాను పాల్గొనడం కేజ్రీగా మారింది. ప్రభాస్ బయట కాస్త నెమ్మది, తక్కువ మాట్లాడుతాడు అని అందరికీ తెలిసిందే. కానీ బాలయ్య లాంటి స్టార్ ఎదురుగా ఉన్నపుడు నెమ్మదిగా ఉంటే కుదరదు అని తన అన్ స్టాప్పబుల్ షో తో క్లారిటీ ఇచ్చేసారు.

దీనితో మళ్ళీ చాలా కాలం తర్వాత మంచి వింటేజ్ ఎనర్జీ తో ఉన్న ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ కూడా మంచి ఎమోషనల్ అవుతుండగా మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన ఫుల్ ప్రోమో కేజ్రీగా మారింది. ఇక దీనితో ఈ ప్రోమో కి ఇప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్, గోపీచంద్ అలాగే రామ్ చరణ్ కాల్ మరియు బాలయ్య రచ్చ తో అయ్యితే ఈ ఎపిసోడ్ ప్రోమోలో 12 గంటల్లో ఏకంగా 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. దీని బట్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ సహా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ అవైటెడ్ ఎపిసోడ్ త్వరలోనే ఆహా లో స్ట్రీమింగ్ కి రానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :