ప్రభుదేవా సరికొత్త చిత్రం టైటిల్ రేపు విడుదల

Published on Jan 25, 2022 1:20 pm IST


ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా హీరోగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు అన్బు ఈ ప్రాజెక్ట్ కోసం మెగాఫోన్ పట్టారు. S. అంబేత్ కుమార్ సమర్పణలో, ఒలింపియా మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేయనున్నారు.

రేపు సినిమా టైటిల్‌ను ప్రకటిస్తామని మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఘిబ్రాన్, ప్రభుదేవా 58వ చిత్రానికి సంగీతం అందించడానికి సిద్ధమయ్యారు. టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు మరిన్ని వివరాలను రేపు ప్రకటిస్తారు.

సంబంధిత సమాచారం :